YS రాజశేఖర్ రెడ్డి సేవలు ఎనలేనివి: సీతారాములు

YS రాజశేఖర్ రెడ్డి సేవలు ఎనలేనివి: సీతారాములు

KMM: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని వైర పట్టణ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు అన్నారు. మంగళవారం వైయస్సార్ వర్ధంతి సందర్భంగా రింగ్ రోడ్ సెంటర్ నందు, ఆయన కాస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం కోసం, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు.