VIDEO: ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

CTR: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను శుక్రవారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేశారు. క్షత్రియ సేవ సంఘ సభ్యులు, ప్రజలు, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బ్రిటీషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి అన్నారు. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.