'ఇంటి పన్ను అసలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి'

'ఇంటి పన్ను అసలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి'

SRCL: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, నీటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, తడి, పొడి చెత్త సేకరణ, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పన్ను వసూళ్లను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని, రోడ్లు, మురుగుకాలువలు, జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.