ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మండపాకలో స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
➢ దుగ్గిరాలలో ప్రజల నుంచి వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
➢ కలిదిండిలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి పేడ పూసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ కోటలపర్రులో భర్తను టార్చ్ లైట్‌తో కొట్టి చంపిన భార్య