స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
KMM: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. బుధవారం పెనుబల్లి మండలం V.Mబంజరలో జరిగిన అయ్యప్ప మాలధారణ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.