వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఏసీబీ చిక్కిన గూడూరు MEO, HM
★ కమలాపూర్‌లో రేపు పెళ్లి అనగా.. పరారైన పెళ్లి కొడుకు
★ పర్వతగిరి‌లో వడదెబ్బతో అస్వస్థతకు గురై వ్యవసాయ కూలీ మృతి
★ గీసుగొండలో అక్రమ గుడుంబా విక్రయం.. మహిళపై కేసు నమోదు చేసిన CI విశ్వేశ్వర్