ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ లోక్ సభ ఎంపీల పనితీరు నివేదికలో తిరుపతి ఎంపీ గురుమూర్తికి 2వ ర్యాంక్
☞ నాయకనేరిలో చౌడేశ్వరి దేవి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి
☞ కాణిపాకం విఘ్నేశ్వురున్నిదర్శించికున్న ఉపసభాపతి RRR
☞ పాకాల మండలం అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు లభ్యం
☞ లోక్ సభ ఎంపీల పనితీరు నివేదికలో చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావుకు 3వ ర్యాంక్