VIDEO: కొండాపురంలో వైభవంగా కళ్యాణ వేడుకలు
BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డ్ కొండాపురంలో కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఛైర్‌పర్సన్ స్వప్న, వైస్ ఛైర్మన్ వెంకన్న భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.