VIDEO: 'తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి'

VIDEO: 'తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి'

MDCL: చర్లపల్లి పరిధిలోని IOCL డిపోలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు ఇటీవల SMలో, కొన్ని వర్గాల్లో ప్రచారం కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో BPCL, IOCL ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అపోహలను నమ్మొద్దని సూచించారు.