చిత్తూరు డీఆర్సీ సమావేశం వాయిదా..?

చిత్తూరు డీఆర్సీ సమావేశం వాయిదా..?

CTR: చిత్తూరులో ఈనెల 30న నిర్వహించాల్సిన డీఆర్సీ సమావేశం వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించాల్సి ఉంది. మే 2న ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన బిజీగా ఉన్నారు. సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.