'చేతనైతే జగన్ చేతిలో భగవద్గీత పెట్టాలి'

'చేతనైతే జగన్ చేతిలో భగవద్గీత పెట్టాలి'

TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి చేతనైతే YCP చీఫ్ జగన్ చేతిలో భగవద్గీత పెట్టాలని BJP నేత భానుప్రకాశ్ ఛాలెంజ్ విసిరారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధతను ఓర్వలేక జగన్ మావిగన్ అంటున్నారని, ఆ మాట వినడానికే కామెడీగా ఉందన్నారు. ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని భానుప్రకాశ్ మండిపడ్డారు.