ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయులు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయులు

SKLM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరిని గెలిపించాలని UTF రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజు, కోటేశ్వరప్ప పిలుపునిచ్చారు. నందిగాం మండలంలో నందిగాం, పెద్దతామరాపల్లి, తురకలకోట, కణితివూరు ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.