VIDEO: లైసెన్సుడ్ సర్వేయర్లకు శిక్షణ తరగతులు

WGL: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణా తరగతులు మంగళవారం రాయపర్తి మండలంలో కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ మండలానికి కేటాయించిన 19 మందిసర్వేయర్లకు స్థానిక రైతు వేదిక భవనంలోశిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో ఆన్‌లైన్ పాఠాలతో పాటు, క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, హద్దుల నిర్ణయంపై అవగాహన కల్పిస్తున్నట్లు సర్వేయర్ వీరస్వామి తెలిపారు.