నూతన డీఎస్పీని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

నూతన డీఎస్పీని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

సూర్యాపేట: బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూర్యాపేట నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోల్లూరి రవిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.