ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు
1848: సంఘసంస్కర్త కందుకూరి వీరశలింగం పంతులు జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1951: హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ జననం
1972: నటుడు జె.డి చక్రవర్తి బర్త్ డే
1946: న్యాయవాది బళ్ళారి రాఘవ మరణం
*తెలుగు నాటకరంగ దినోత్సవం
*ప్రపంచ వాయిస్ దినోత్సవం