VIDEO: నిద్రపోని అమరావతి.. రాత్రింబవళ్లు పనులు!

VIDEO: నిద్రపోని అమరావతి.. రాత్రింబవళ్లు పనులు!

GNTR: అమరావతిలో నిర్మాణ పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజధాని పరిధిలో 85 రకాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలు, సచివాలయ ఉద్యోగుల నివాసాలు, అధికారుల క్వార్టర్స్ నిర్మాణం జోరుగా సాగుతోంది. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. అమరావతిని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు చేస్తున్నారు.