VIDEO: శబరి శ్రీరామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణం

VIDEO: శబరి శ్రీరామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణం

నెల్లూరు నగరంలోని KVR పెట్రోల్ బంక్, ఎంజీబీ మాల్ పక్కనే ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల నడుమ ఈ కళ్యాణ కార్యక్రమం ఘనంగా సాగింది. చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.