ఉమ్మెత్త పువ్వులు, నాగపడిగెతో సిద్దేశ్వరునికి అలంకరణ

ఉమ్మెత్త పువ్వులు, నాగపడిగెతో సిద్దేశ్వరునికి అలంకరణ

HNK: హన్మకొండలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసం చివరి గురువారం సందర్భంగా సిద్దేశ్వరునికి ఉమ్మెత్త పూలు, నాగపడగ, వివిధ రకాల పూలతో స్వామికి పూలతో అలంకరణ చేసారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.