CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLG: నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా టెంపుల్ ఆవరణలో 200 పైచిలుకు లబ్ధిదారులకు రూ. 90 లక్షల, 87 వేల రూపాయల సీఎం సహాయనిది చేక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ రెండు సంవత్సరాలలో నకిరేల్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎమ్మెల్యే రూ.18కోట్ల 89 లక్షల 24 వేల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.