VIDEO: విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన ఎస్పీ
NRML: బాసర ట్రిపుల్ ఐటీలో వసతులు సరిగ్గా లేవని విద్యార్థులు నిరసన తెలిపారు. అక్కడికి వచ్చిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు. 'ఎవతే వీడియో తీసేది, సిగ్గులేని బతుకులు' అంటూ విద్యార్థినిలపై అసభ్య పదజాలంతో ఎస్పీ దూషించారు. అసభ్య పదజాలంతో దూషించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.