నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ బోధన్‌లో పామాయిల్ ఫ్యాక్టరీని స్థాపిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
★ లింగంపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్
★ విచారణలో నాణ్యతే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ రాజేష్
★ నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 8 మందికి జైలు శిక్ష