జిల్లా యువజన క్రీడల అధికారిని సన్మానించిన ఎమ్మెల్యే

జిల్లా యువజన క్రీడల అధికారిని సన్మానించిన ఎమ్మెల్యే

HNK: మలేషియాలో అంతర్జాతీయ సెమినార్‌కు హాజరుకానున్న జిల్లా యువజన క్రీడాల అధికారి గుగులోతు అశోక్ కుమార్‌ను శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్ కుమార్‌ను సన్మానించి జిల్లా పేరును నిలబెట్టాలని ఆయన సూచించారు.