కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి
➢ సీఎం చంద్రబాబు రేపటి పర్యటన సందర్భంగా బందోబస్తును పరిశీలించిన ఎస్పీ విశ్వనాథ్
➢ త్రిపురవరంలో 'స్వామిత్వ పథకం'పై గ్రామ సభ నిర్వహించిన డివిజనల్ అభివృద్ధి అధికారి మైథిలి
➢ టీడీపీ మేలు కోసం నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు: మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి