'మత్స్య సంపద కాపాడాలి'

'మత్స్య సంపద కాపాడాలి'

VSP: జీవీఎంసీ పరిధిలోని వార్డు నెం. 19, పెదజాలారిపేటలో నివసించే మత్స్యకారులకు వినాయక చవితి, దసరా ఉత్సవాల సందర్భంగా జరిగే విగ్రహాల నిమజ్జనం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. తరతరాలుగా సముద్రంపై ఆధారపడి జీవించే సుమారు 2,000 కుటుంబాలు ఈ నిమజ్జనాల వల్ల నష్టపోతున్నాయని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. మత్స్య కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.