తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాజమండ్రిలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 3KM అవగాహన ర్యాలీ
✦ రేపు జిల్లాలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో PGRS కార్యక్రమం
✦ కలకలం రేపుతున్న కల్తీపాల ఘటన..16కి చేరిన మృతుల సంఖ్య
✦ అంతర్వేదిలో మినీ ఫిషింగ్ హార్బర్ లో లభ్యమైన చేపకు రూ.1.20 లక్ష ధర