పలాసలో టీడీపీ గ్రామ కమిటీల సమావేశం

SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో గ్రామ కమిటీలతో సమావేశం శనివారం నిర్వహించారు. సంస్థ గత ఎన్నికల పరిశీలకులు చౌదరి బాబ్ది, నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ల ఆధ్వర్యంలో కమిటీల పనితీరు, చేయవలసిన కార్యక్రమాలపై సూచనలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రధాన లక్ష్యమన్నారు.