సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష

KRNL: ముఖ్యమంత్రి మే 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లో కలెక్టర్ పీ.రంజిత్ బాషా నేతృత్వంలో సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సీఎంసీ క్యాంప్ రైతు బజార్, ప్రజా వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పారిశుధ్యం, తాగునీరు, నియంత్రణపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.