'మైక్రో అబ్జర్వర్లు బాధ్యతలు పకడ్బందీగా నిర్వహించారు'

'మైక్రో అబ్జర్వర్లు బాధ్యతలు పకడ్బందీగా నిర్వహించారు'

NRML: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు తమ బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు,తర్వాత పాటించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను వారు వివరించారు.