గొండ్రియాల ప్రభుత్వ పాఠశాలకు యూనిఫాం అందజేత

SRPT: అనంతగిరి మండలం గోండ్రియాల స్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోండ్రియాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు గొట్టేముక్కల బాబురావు నాగమణి దంపతులు 10వేల రూపాయలు విలువ చేసే యూనిఫాంను ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌పల్ సుధాకర్, ఉపాధ్యాయులు సైదులు, బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.