జాగృతి చీఫ్ కవిత నేటి పర్యటన వివరాలు

జాగృతి చీఫ్ కవిత నేటి పర్యటన వివరాలు

KMR: జిల్లాలో ఇవాళ తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. హోటల్ అమృత గ్రాండ్‌లో ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే 11 గంటలకు విద్యావంతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు కామారెడ్డి పట్టణ వరద భాదిత కాలనీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శిస్తారు.