అథ్లెటిక్స్‌లో తెలంగాణకు బంగారు పథకం
HYD: ఆలిండియా మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు వర్త్య సాయిరాం అదరగొట్టాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 50 మీటర్ల పరుగు పందెంలో (U-35 కేటగిరీ) సాయిరాం బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మధ్య ప్రదేశ్ రెండో స్థానం, ఒడిస్సా మూడో స్థానంలో నిలిచాయి. ఈ ప్రదర్శనతో ఏప్రిల్‌ల్లో థాయిలాండ్‌లో జరిగే వరల్డ్ మాస్టర్ ఎంపికయ్యాడు.