రైతులకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం
AKP: రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించామని సంబంధిత ధరల సమాచారాన్ని రైతు సేవ కేంద్రాల వద్ద నుంచి తెలుసుకోవాలని నర్సీపట్నం మార్కెట్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి రమణ పేర్కొన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ పనులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.