మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10.30 రామచంద్రపురం పట్టణంలో రాయల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఉదయం 11 గంటల నుంచి శుభాకార్యాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మండపేటలో ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ సంతాప సభలో పాల్గొంటారని వివరించారు.