జీఎస్టీ తగ్గింపుపై కూటమి శ్రేణుల సంబరాలు

జీఎస్టీ తగ్గింపుపై కూటమి శ్రేణుల సంబరాలు

E.G: GST తగ్గింపుతో హర్షం వ్యక్తం చేస్తూ అనపర్తి దేవి చౌక్ సెంటర్ నుంచి మహాత్మా గాంధీ బొమ్మ సెంటర్ వరకు 'థాంక్యూ మోదీ జీ' నినాదంతో MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.