ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ చేస్తున్నాం: ఎస్పీ

ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ చేస్తున్నాం: ఎస్పీ

KMR: జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యమని పనిచేసే పోలీసులను ప్రోత్సహించి రివార్డులు ఇస్తామని డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని ఆదివారం ఓ ప్రకటనలో SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. ఇటీవల కేసుల విచారణ, ప్రజలతో దురుసు ప్రవర్తన, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు SIలతో పాటు ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు.