నేడు మండలంలో రైతు నేస్తం కార్యక్రమం: ఏవో రాజు

నేడు మండలంలో రైతు నేస్తం కార్యక్రమం: ఏవో రాజు

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా పత్రాలు వితరణ అనే అంశంపై శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కార్యక్రమం ఉంటుందని వివరించారు.