'నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు'
GDWL: రాజోలి మండలంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న రెండో విడత నామినేషన్ల కోసం మార్దొడ్డి, పెద్ద తాండ్రపాడు, రాజోలి కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఎస్సై గోఖారి తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని, మిగతావారు 100 మీటర్ల దూరంలో ఉండాలని ఎస్సై స్పష్టం చేశారు.