VIDEO: రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

VIDEO: రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా, పేదల పెన్నిధిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయానికి రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతోంది. భక్తులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా అధికారులు అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు.