లక్ష్య సాధనకై విద్యార్థులు కష్టపడాలి: మంత్రి

లక్ష్య సాధనకై విద్యార్థులు కష్టపడాలి: మంత్రి

W.G: కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. ఇవాళ భీమవరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ కార్పొరేట్ కంపెనీలలో 90 శాతానికి పైగా 1,204 ఉద్యోగాలను సాధించిన సందర్భంగా త్యాగరాజ భవనంలో ఆదిత్య ఎఛీవర్స్‌డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.