VIDEO: కొబ్బరి పరిశ్రమలపై కరెక్టరేట్‌లో సెమినార్
కోనసీమ: అమలాపురం కరెక్టరేట్‌లో కాయర్ బోర్డు ఆధ్వర్యంలో కొబ్బరి ఆధారిత పారిశ్రామిక వేత్తలకు రీజనల్ సెమినార్ ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ దారులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనలో వేగం, ఉత్పత్తుల నాణ్యత పెంపు వంటి కీలక అంశాలపై చర్చించారు.