అగ్ని ప్రమాద బాధితుడికి గ్రామస్తుల చేయూత

అగ్ని ప్రమాద బాధితుడికి గ్రామస్తుల చేయూత

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మంజుల శేఖర్-రజిత దంపతుల పూరి గుడిసె ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధం అయింది. గూడు కోల్పోయిన కుటుంబానికి గ్రామ సర్పంచ్ మల్లేశం, గ్రామస్తులు కలిసి విరాళాలు సేకరించి తాత్కాలికంగా రేకుల షెడ్డుతో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.