మత్స్యకారులకు వేట నిషేధిత భృతి

మత్స్యకారులకు వేట నిషేధిత భృతి

VSP: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల వేట నిషేధిత భృతిని నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం అందజేశారు. సౌత్ నియోజకవర్గంలో 6562 మందికి 13 కోట్ల 12 లక్షల 40 వేల రూపాయలు చెక్కును ఈరోజు అందజేయడం జరిగిందని, మత్స్యకారుల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా పాటుపడుతుందని అన్నారు.