VIDEO: పునరావాస కేంద్రాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు
KKD: మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమెగ, దుమ్ములుపేట, తాళ్ళరేవు మండలం గాడిమోగ ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం చేశారు. ఏటిమోగ, తూర్పుపాక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు.