హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఇండిగో విమాన సర్వీసుల రద్దు.. పెరిగిన తిరుపతి -హైదరాబాద్ విమాన టికెట్ ధరలు 
☞ CM రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం అన్నా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్
☞ గండిపేటలో ఈ నెల 8, 9 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల బ్యాడ్‌మింటన్ పోటీలు 
☞ కుషాయిగూడలో 'ఈ చదువు నావల్ల కాదు అంటూ' ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య