విశాఖ జిల్లా టాప్ న్యూస్ 12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ 12PM

★ గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలి: సీఎం
★ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్
★ భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్సీ కమిషన్
★ ‘జల్ జీవన్ మిషన్’ పనులు వేగవంతం చేసి గ్రామాలకు తాగునీరు అందించాలి: కలెక్టర్ దినేష్