VIDEO: జాతర బందోబస్తు ఏర్పాటులను పరిశీలించిన DSP
BHPL: రేగొండ మండల కేంద్రంలోని తిరుమలగిరి శివారు బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర బందోబస్తు ఏర్పాట్లను సోమవారం సాయంత్రం డీఎస్పీ సంపత్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా DSP, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి, అవాంఛనీయ ఘటనలు, దొంగతనాలు, ట్రాఫిక్ జామ్ జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.