ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్‌లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో బుధవారం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది.. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.