స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి..?
VKB: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వికారాబాద్ ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవిపై ఆసక్తి చూపడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది.