ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనేనా?

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనేనా?

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీ రెండో కొడుకే ఈ మొజ్తాబా. ఈ మేరకు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ప్రక్రియను చేపట్టి కొత్త నాయకుడిని అధికారికంగా ప్రకటించనుంది. అలాగే IRGC చీఫ్‌గా అహ్మాద్ వాహిదిని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు ఆయన నేతృత్వం వహించనున్నారు.