ఉత్సాహంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఉత్సాహంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

NLG: హాలియా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4,5 వార్డుల్లో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గడపగడపకూ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓట్లు అభ్యర్థించారు. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 6సీట్లు గెలిచామని, అబద్ధాలు చెబుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఒక్క సీటు కూడా రాదని సవాల్ చేశారు.